నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

★ చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
★ రాపూరులో ఘనంగా తులసి కార్తీక దామోదర కళ్యాణం
★ బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేస్తే చర్యలు తప్పవు: కమిషనర్ నందన్
★ కావలిలో రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి