మున్సిపల్ పీఠమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే

మున్సిపల్ పీఠమే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే

సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా శ్రేణులు శ్రమించాలని మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర పథకాలను ఇంటింటికీ ప్రచారం చేయాలన్నారు. 48 వార్డులకు కమిటీలను నియమించి, అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.