కోర్టు భవనాల సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన
ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేష్ కుమార్ సింగ్ వర్చువల్ విధానంలో శనివారం కోర్టు సముదాయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. గట్టమ్మ సమీపంలో రూ.83 కోట్ల వ్యయంతో 12 కోర్టు భవనాల సముదాయం నిర్మిస్తున్నట్లు తెలిపారు.