నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రకాశం: కొమరోల్ మండలం తాటిచెర్లమోటు 33/11కేవీ సబ్‌స్టేషన్‌లోని నాగిరెడ్డిపల్లి ఫీడర్ పరిధిలోని గ్రామాల్లోకి బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్డీఎస్ఎస్ పనులు జరుగుతున్న కారణంగా కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించవలసిందిగా ఆయన కోరారు