వక్ఫ్ బిల్లు సవరణ రద్దు చేయాలి: ఎమ్మెల్యే

వక్ఫ్ బిల్లు సవరణ రద్దు చేయాలి:  ఎమ్మెల్యే

GDWL: జిల్లా కేంద్రంలో వక్స్ బిల్లు సవరణకు వ్యతిరేకంగా సోమవారం జమియత్ ఉలామా-ఇ-హింద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మక్కా మసీద్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ర్యాలీలో పాల్గొని మద్దతు ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వక్ఫ్ బిల్లు సవరణ రద్దు ఉపసంహరించుకోవాలన్నారు.