VIDEO: ప్రజా పాలన కాదు.. ప్రజా విద్రోహ పాలన
WNP: ప్రభుత్వం మార్చి 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించబోయే ప్రజా పాలన కార్యక్రమం అభాసుపాలు కావడం తప్పదని బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. బుధవారం వనపర్తి బీఆర్‌ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు.