VIDEO: అధికారులపై రైతుల ఆగ్రహం

SRCL: జిల్లా పరిధిలోని చంద్రంపేట రైతు వేదిక వద్ద రైతులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఉదయం నుంచి పడిగాపులు కాస్తుంటే ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బస్తాలు లెక్క చెప్పిన తర్వాతనే ఇక్కడ నుంచి అధికారులు వెళ్లాలని లేదంటే అధికారులను వెళ్ళనివ్వమని మండిపడ్డారు. ఉదయం నుంచి ఎదురుచూసిన ఒక బస్తా కూడా ఇవ్వలేదన్నారు.