వైద్యం పేరుతో క్షుద్రపూజలు.. అరెస్ట్!

వైద్యం పేరుతో క్షుద్రపూజలు.. అరెస్ట్!

ADB: మంత్రాలతో వ్యాధులను నయం చేస్తామని నమ్మిస్తూ మోసం చేస్తున్న ఐదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు మావల SHO రాహుల్ కాంత్ తెలిపారు. ఖానాపూర్‌కు చెందిన అబ్దుల్ మంత్రాలతో వ్యాధులు నయం చేస్తానని నమ్మించి KRK కాలనీలో క్షుద్రపూజలు చేస్తుండగా దాడి చేసినట్లు పేర్కొన్నారు.