VIDEO: వినాయక నిమర్జన ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: వినాయక నిమర్జన ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే

NRML:నిర్మల్ పట్టణం బుధవార్ పేట్‌లో శనివారం నిర్వహిస్తున్న వినాయక నిమర్జన ఉత్సవాలలో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిమర్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.