సోమందేపల్లి వ్యాపారులకు ముఖ్య గమనిక

సోమందేపల్లి వ్యాపారులకు ముఖ్య గమనిక

SS: సోమందేపల్లిలో సాధారణంగా గురువారం నిర్వహించే వారపు సంతను ఈవారం ఒక రోజు ముందుగా నిర్వహించనున్నట్లు గుత్తేదారు హరికృష్ణ తెలిపారు. గురువారం ఉగాది పండుగ ఉండటంతో బుధవారం సంత నిర్వహించబడుతుందని వెల్లడించారు. సోమందేపల్లి మండలానికి చెందిన ప్రజలు, రైతులు, వ్యాపారులు ఈ విషయాన్ని గమనించి రేపు జరిగే వారపు సంతలో పాల్గొని కొనుగోలు-అమ్మకాలు చేసుకోవాలని కోరారు.