వర్సిటీలో హెర్బల్ గార్డెన్ ఏర్పాటుకు స్థల పరిశీలన
SKLM: సమాజహిత, ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలను 10 హెక్టార్లులో డా. బీ.ఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో పెంచనున్నారు. దీని కోసం చేసిన హెర్బల్ గార్డెన్ ప్రతిపాదనలు పరిశీలనకు రాష్ట్ర ఔషధ, సుగంధ మొక్కల బోర్డు(విజయవాడ) అధికారి ఏ. చంద్రశేఖర్ ఇవాళ వర్శిటీలో వర్యటించారు కేంపస్‌లో అనువైన ప్రదేశాలను వర్శిటీ VC డా. కె.ఆర్ రజిని ఉన్నతాధికారులుతో కలిసి పరిశీలించారు.