VIDEO: 'చంద్రబాబు జైలుకు వెళ్లడని మేము పోవాలా'

KRNL: తమకు ఏ రకంగా న్యాయం జరిగిందని, చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడని ఇలా మేము కూడా జైలుకు పోవాలా. అంటూ కర్నూలు జిల్లా పత్తికొండ వైసీపీ మాజీ ఇంఛార్జ్ చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య కేసులో జీవిత ఖైదు పడిన ఖైదీలు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం కర్నూలు కోర్టు ప్రాంగణంలో వారి కుటుంబ పెద్దలకు శిక్ష పడి జైలు వెళ్తుండగా వారిని చూసి కన్నీటి సంద్రమయ్యారు.