కలశాల పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ సారయ్య

కలశాల పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ సారయ్య

వరంగల్ నగరంలోని కాశిబుగ్గలో గల శ్రీ సీతా రామాంజనేయ స్వామి ఆలయాన్ని MLCబసవరాజు సారయ్య ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన అయ్యప్ప స్వాముల కలశాల పూజలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వామివార్లను ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్,జిల్లా యూత్ అధ్యక్షుడు కొరివి పరమేశ్వర్,నల్గొండ రమేష్ ఉన్నారు.