VIDEO: తార్నాక రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్..!

VIDEO: తార్నాక రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్..!

HYD: తార్నాక, హబ్సిగూడ సర్కిల్ ఏరియాల్లో ఉదయమే భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీంతో వాహనాలు మెల్లగా ముందుకు కదులుతున్నాయి. మరోవైపు నాగోల్ సర్కిల్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రాంతాలలో రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీలు జరుగుతుండగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.