రైతులకు శాస్త్రవేత్తలు సూచనలు
AKP: దేవరాపల్లి మండలం మారేపల్లి, తెనగపూడి, దేవరాపల్లి గ్రామాల్లో శుక్రవారం పంటలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా నువ్వులు, వేరుశనగ, చెరుకు పంటల స్థితిని సమీక్షించారు. వేరుశనగలో మొక్కలు ఎండిపోకుండా తగిన మందులు పిచికారి చేయాలని రైతులకు సూచించారు.