కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ క్రమశిక్షణా చర్యల దృష్ట్యా కర్నూల్ సీఐ శంకరయ్యను విధుల నుంచి తొలగించిన అధికారులు
★ ఎమ్మిగనూరులోని 4 కాటన్ మిల్లులను తనిఖీ చేసిన JC నూరుల్ కమర్
★ ఆదోనిలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన MLA పార్థసారథి
★ కర్నూలు కలెక్టరేట్‌లో దిశ కమిటీ సమావేశం నిర్వహించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు