VIDEO: విద్యార్థిపై దాడి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

VIDEO: విద్యార్థిపై దాడి.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

MBNR: జడ్చర్ల నగరంలోని నాగసాల సమీప స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు దాడి చేయగా, విద్యార్థి చెవికి గాయాలయ్యాయి. ఈ సంఘటన తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు, ABVP నాయకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.