VIDEO: KC కాలువలకు సాగునీరు పునరుద్ధరణ

VIDEO: KC కాలువలకు సాగునీరు పునరుద్ధరణ

KDP: ఖాజీపేట(M) ప్రాంతంలో KC కెనాలుకు సంబంధించిన కొండపేట, ఏటూరు ఉపకాల్వలకు 10 రోజులుగా సాగునీరు ఆగిపోయింది. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. 20 రోజులు వరకు సాగునీరు అందిస్తే పంటకాలం పూర్తి అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు MLA దృష్టికి తీసుకెళ్లగా ఆయన కలెక్టర్‌తో మాట్లాడి నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని కోరారు. గురువారం కాల్వకు నీరు చేరడంతో రైతులు హర్షం చేశారు.