గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది: రామాంజనేయులు

గ్రామాల అభివృద్ధి కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది: రామాంజనేయులు

GDWL: ఎర్రవల్లి మండలం వేముల గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, మండల అధ్యక్షుడు జగదీశ్‌తో కలిసి ఆదివారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని జిల్లా అధ్యక్షులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలకు ఎటువంటి నిధులు విడుదల చేయడం లేదన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పేర్కొన్నారు.