'సృజన్ మృతి పై విస్తృతంగా దర్యాప్తు చేపట్టండి'

'సృజన్ మృతి పై విస్తృతంగా దర్యాప్తు చేపట్టండి'

SKLM: ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో గురువారం సృజన్ అనే విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గుంటూరు జిల్లా ఏటి అగ్రహారం గ్రామానికి చెందిన సృజన్ తల్లిదండ్రులు గురువారం కళాశాలకు చేరుకుని, ఈ ఘటనపై ముమ్మరంగా విచారణ జరపాలని కోటిసీలను అభ్యర్థించారు.