కలెక్టరేట్‌లో ఫైర్ సేఫ్టీపై సమావేశం

HYD: కార్మికుల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు. జిల్లాలోని పరిశ్రమలు ఇతర ముఖ్యమైన ప్రాంతాలలో భద్రతా పరంగా ప్రమాణాలను తనిఖీ చేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.