లిక్కర్ స్కాం.. నిందితుల రిమాండ్ పొడిగింపు

లిక్కర్ స్కాం.. నిందితుల రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కాం కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ, గుంటూరు జైళ్ల నుంచి నిందితులను సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈనెల 21 వరకు రిమాండ్ పొడిగించింది.