కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ వేములవాడలోని బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
☞ మెట్‌పల్లిలో పెళ్లి చేయడం లేదని తండ్రిని హతమార్చిన కుమారుడు
☞ ఢిల్లీలో బాంబు పేలుళ్లు.. జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు
☞ జూబ్లీహిల్స్ బైపోల్ బరిలో పెద్దపల్లి యువకుడు