'బాలికలు అన్ని రంగాలలో ముందుండాలి'
PDPL: బాలికలు అన్ని రంగాలలో ముందుండాలని ఓదెల తహసీల్దార్ ధీరజ్ అన్నారు. ఓదెల కస్తూర్బా బాలికల పాఠశాలలో ఇవాళ జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ముఖ్యఅతిథిగా పాల్గొని విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. సమాజంలో ఆడపిల్లల ప్రాముక్యాన్ని వివరించారు.