కప్పర్ల గ్రామ VDC రద్దు

కప్పర్ల గ్రామ VDC రద్దు

ADB: తాంసీ మండలంలో VDC రద్దు చేసినట్లు కమిటీ పెద్దలు పేర్కొన్నారు. మండలంలోని కప్పర్ల VDC ఛైర్మన్, వైస్ ఛైర్మన్న నర్సింలు, రాజేశ్వర్ తెలిపారు. ఇక నుంచి ఎటువంటి కమిటీ ఉండదని గ్రామస్థులంతా కలిసి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పోలీస్  అధికారులు చట్టపరంగా గ్రామీణ ప్రాంతాలలో VDC కమిటీ విరుద్ధమని సూచించారని ఆయన అన్నారు.