HNK, WGL జిల్లా కలెక్టరేట్లో విగ్రహాల ఏర్పాట్లు పూర్తి
HNK: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా, సోనియా గాంధీ పుట్టినరోజున ఈ విగ్రహాలను లాంఛనంగా ఆవిష్కరించనున్నారు. HNK, WGL కలెక్టరేట్‌లోని విగ్రహల పనులు కూడా పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.