ఘనంగా బేతస్థ క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ 11వ వార్షికోత్సవం
ATP: గుంతకల్లు పట్టణంలో స్థానిక సిద్ధార్థ నగర్ నందు బేతస్థ క్రిస్టియన్ బ్రదరన్ అసెంబ్లీ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవ ఉజ్జీవ కూడిక కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్య ప్రసంగీకులుగా బ్రదర్ రవికుమార్, సురేష్, పీటర్ స్థానిక చర్చి పాస్టర్ డేవిడ్ క్రీస్తును గూర్చి విచ్చేసిన క్రైస్తవులకు ప్రసంగం ద్వారా తెలిపారు.