VIDEO: జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

SRCL: మహాత్మా జ్యోతిరావు పూలే 98వ జయంతి వేడుకలను సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ.. ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఫూలే జీవితం అందరికీ ఆదర్శనీయము సామాజిక కార్యకర్తగా, వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడు అన్నారు.