అభివృద్ధి పనులను పరిశీలించిన MLA
PLD: నరసరావుపేట పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు శనివారం పరిశీలించారు. పాలపాడు రోడ్డుతో పాటు లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీ ప్రాంతాలలో నిర్మాణంలో ఉన్న కల్వర్టులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత ప్రమాణాల్లో ఎక్కడ రాజీ పడవద్దని ఆదేశించారు.