ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

MBNR: మూసాపేట మండలం కొమిరెడ్డిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి మంగళవారం పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, రైతులు ఎటువంటి ఇబ్బంది ఎదురుకోకూడదని అన్నారు.