సీఎం జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత

సీఎం జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత

సత్యసాయి: రామగిరి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐకేపీ సిబ్బంది మహిళలతో కలిసి ఆమె కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని 32 మంది ఐకేపీ యానిమేటర్లకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.