VIDEO: ఎన్నికల సామాగ్రి పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

VIDEO: ఎన్నికల సామాగ్రి పంపిణీ పకడ్బందీగా చేపట్టాలి: కలెక్టర్

WNP: పంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయిలో నిష్పక్షపాతంగా నిర్వహించాలని, ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ ప్రక్రియను అధికార పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులకు సూచించారు. రేపు జరిగే మొదటి విడత నిర్వహించే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.