మాగంటి కుమార్తెకు రోడ్డు ప్రమాదం

మాగంటి కుమార్తెకు రోడ్డు ప్రమాదం

HYD: ORRపై నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే, దివంగత మాగంటి గోపీనాథ్ కూతురు ప్రయాణిస్నున్న కారు, డీసీఎం ఢీకొనండంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన పెద్ద కమార్తె అక్షరకు తీవ్ర గాయాలవ్వగా, రెండో కుమార్తె దిశిరకు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ప్రస్తుతం అక్షర గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.