బీసీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు

బీసీ బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు

KMR: బిబిపేట్ PHCలోని BC బాయ్స్ హాస్టల్‌లో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ శిరీష పేర్కొన్నారు. బుధవారం రోజున బీసీ బాయ్స్ హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.