HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦ TG: HYDలోని రవీంద్రభారతిలో SPB విగ్రహావిష్కరణ
✦ ముగిసిన మూడో విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారం
✦ AP: ఆత్మార్పణ దినంగా పొట్టి శ్రీరాములు మరణించిన రోజు: CBN
✦ కోటి సంతకాల ఉద్యమం విజయవంతం: జగన్
✦ క్రికెటర్ శ్రీచరణికి సర్కార్ రూ.2.50 కోట్ల నగదు అందజేత
✦ క్రికెటర్ షెఫాలీ వర్మకు ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు