'యువత సేవా మార్గంలో నడుచుకోవాలి'

'యువత సేవా మార్గంలో నడుచుకోవాలి'

కోరుకొండ గ్రామానికి చెందిన కోటమ్మ ఇటీవల వచ్చిన తుపాన్ లో ఇల్లు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న ఏఎన్ఆర్ హెల్పింగ్ హాండ్స్ ముందుకు వచ్చింది. ఈమేరకు విరాళాలు సేకరించి నిర్మించిన నూతన గృహాన్ని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చీ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. యువత సేవా మార్గంలో నడుచుకోవాలని హితవు పలికారు.