శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ SC యువతకు హెవీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పిస్తాం: కలెక్టర్ స్వప్నిల్ దినకర్
✦ ఆమదాలవలసలో కాంపాక్టర్ వెహికల్‌ను ప్రారంభించిన MLA కూన
✦ కుంచాల కూర్మయ్య పేటలో ఘనంగా సామూహిక దీపారాధన
✦ ప్రభుత్వ గృహ లబ్ధిదారులకు అవగాహన కల్పించండి: ZP CEO శ్రీధర్ రాజు