సింగరేణిలో డీఎల్‌పీ క్యాంపెయిన్

సింగరేణిలో డీఎల్‌పీ క్యాంపెయిన్

PDPL: సింగరేణి పెన్షనర్ల కోసం ఈ నెల 6, 7వ తేదీల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (డీఎల్సీ) క్యాంపెయిన్ 4.0 జరగనుంది. CMPFO ఆధ్వర్యంలో ఆర్జీ-2 జీఎం కార్యాలయంలో ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఏరియా అధికార ప్రతినిధి పీ.అరవింద్ రావు తెలిపారు. ఈ రెండు రోజులు సీఎంపీఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండి సహకరిస్తారు. పెన్షనర్లు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.