అనిరుధ్ కాన్సర్ట్‌కు భారీగా జనం

అనిరుధ్ కాన్సర్ట్‌కు భారీగా జనం

TG: HYD గచ్చిబౌలి స్టేడియంలో అనిరుధ్ కాన్సర్ట్‌కు భారీగా జనం తరలివచ్చారు. జనాన్ని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో 2 కిలోమీటర్ల వరకు కార్లు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యువత జాతరలా తరలివచ్చారు.