మన్యానికే కాంతులు... మన సమ్మక్క-సారక్క ...!
MLG: మేడారం జాతరకు ఇంకా 36 రోజులే మిదిలుంది. దింతో సమ్మక్క-సారలమ్మ ముందస్తు మొక్కులు చెల్లించడానికి భక్తులు పొటేత్తుతున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించి చల్లగా చూడు తల్లి మళ్లీ రెండేళ్లకు నీ దగ్గరకు వస్తామని ముడుపులు కట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పచ్చని వనంలో విందులు చేసుకుంటున్నారు.