ఉమ్మడి నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ తుఫాన్ బాధిత రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: DK అరుణ
★ అర్జాలబావి PACS కేంద్రంలో తడసిన ధాన్యాన్ని పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
★ రైతుగా మారిన జిల్లా SP నరసింహ
★ మునుగోడు ఎస్సై రవి సేవాభావం ప్రశంసనీయం: SP శరత్ చంద్ర పవార్
★ కట్టంగూరులో అనుమానస్పద స్థితిలో వివాహిత మృతి..!