VIDEO: 'పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

VIDEO: 'పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'

JGL: జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎస్.ఈ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు. ప్రాజెక్ట్ వరద గేట్లను సోమవారం ఎత్తివేసి గోదావరి నదికి నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. పశువులు, గొర్ల కాపరులు, రైతులు, మత్స్యకారులు ఎవరూ గోదావరి నదిని దాటే ప్రయత్నాలు చేయొద్దని పేర్కొన్నారు.