'పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ చేయటమే లక్ష్యం'
PPM: పోలీస్ వ్యవస్థను ప్రజలకు చేరువ కావాలన్నదే లక్ష్యమని ASP ఎం.వేంకటేశ్వర రావు అన్నారు. జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ పోలీస్ కార్యాలయంలో PGRS కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఫిర్యాదీదారు సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటిని పరిశీలించి చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.