ఇంటర్ విద్యార్థి కీచక పర్వం

ఇంటర్ విద్యార్థి కీచక పర్వం

TG: నాగర్‌కర్నూల్‌లో ఓ ఇంటర్ విద్యార్థి కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో పలువురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఓ బాలిక గర్భం దాల్చడంతో కొల్లాపూర్‌లోని ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు. మైనర్ బాలుడి మొబైల్‌లో అత్యాచార వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.