విద్యార్థులకు ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఉచిత శిక్షణ
ADB: ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీలో 80 గంటల ఉచిత శిక్షణ అందించనున్నట్లు ప్రిన్సిపల్ డా. సంగీత తెలిపారు. భారత్ కేర్ స్వచ్ఛంద సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం (MOU) ప్రకారం జూన్ నెల నుంచి ఈ తరగతులు ప్రారంభమవుతాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ విధానాల్లో ఈ శిక్షణను ప్రారంభమవుతుందన్నారు.