'గ్రామీణ ప్రాంతంలోని యువత క్రీడల్లో రాణించాలి'

'గ్రామీణ ప్రాంతంలోని యువత క్రీడల్లో రాణించాలి'

VKB: గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకులు రాష్ట్ర స్థాయిలో రాణించాలని వ్యాయామ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన అండర్-14 క్రికెట్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయిలో గెలుపొంది, ప్రతిభ చాటిన కులకచర్లకి చెందిన కర్రే సమర్త్ కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు గ్రామస్థులు అభినందించారు. గ్రామీణ ప్రాంతంలోని యువత క్రీడల్లో రాణించాలన్నారు.