ఫోటోగ్రఫీలో బీటీ కళాశాల విద్యార్థికి ప్రైజ్

ఫోటోగ్రఫీలో బీటీ కళాశాల విద్యార్థికి  ప్రైజ్

అన్నమయ్య: మదనపల్లెలోని ప్రభుత్వ బీటీ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎం, మధుసూదన్ ఫోటోగ్రఫీలో సెకండ్ ప్రైజ్ సాధించారు. బుధవారం పీలేరులోని సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లాస్థాయి ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించారు. ఇందులో మధుసూదన్ తన ప్రతిభను చాటారు. ఈ మేరకు ప్రిన్సిపల్ డాక్టర్ ఎం, సుధాకర్ రెడ్డి విద్యార్థికి బహుమతిని ప్రధానం చేశారు.