జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యదర్శి బదిలీ

జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యదర్శి బదిలీ

కృష్ణా: జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వీర్ల జ్యోతి బసు ను బదిలీ చేస్తూ ఎలక్షన్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరుణంలో సొంత జిల్లాల్లో విధులు నిర్వహించే వారిని వేరే ప్రాంతానికి బదిలీ చేయాలని ఎలక్షన్ కమిషన్ నిబంధన మేరకు జ్యోతి బసు ను బదిలీ చేసినట్లు సమాచారం.