పట్టణ అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: MLA నాగరాజు

పట్టణ అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: MLA నాగరాజు

WGL: వరంగల్ జిల్లా కేంద్రంలోని 14వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ స్మశాన వాటికలో గురువారం రూ.17 లక్షలతో మౌలిక వసతుల కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం MLA మాట్లాడుతూ.. ప్రజల సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధే లక్ష్యమని, యూరియా కొరతపై రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సారయ్య, ఈర్ల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.