దౌర్జన్యంతోనే మాపై అక్రమ కేసులు: బాల్క సుమన్
ADB: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ చేసిన దౌర్జన్యంతోనే తమపై అక్రమ కేసులు వేశారని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, BRS నేత బాల్క సుమన్ మండిపడ్డారు. ఆయన బుధవారం ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో మీడియాతో మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజల తరఫునే పోరాడుతామన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.